డ్యాన్సర్‌ ఎప్పటికీ డ్యాన్సరే.. వీడియో వైరల్  - a belly dancer suffering from Alzheimer’s and woman tried to dance in old age
close
Updated : 13/11/2020 14:38 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

డ్యాన్సర్‌ ఎప్పటికీ డ్యాన్సరే.. వీడియో వైరల్ 

ఇంటర్నెట్‌ డెస్క్‌: అప్పట్లో ఆమె ప్రముఖ బాలేరీన (బాలే డ్యాన్సర్)‌. సంవత్సరాలు గడిచాయి.. వయసు మీద పడింది. దాంతోపాటు అల్జీమర్స్ వ్యాధి బారిన పడింది. కుర్చీకే పరిమితమైన ఆమె మ్యూజిక్‌కు అనుగుణంగా మరీ చేతులను కదిలిస్తూ చేసిన వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది. వీడియోలో కనిపించే డ్యాన్సర్‌ యూఎస్‌కు చెందిన మార్తా  (60). అనారోగ్య కారణాలతో ఆమె గతేడాది కన్నుమూసింది. ఆమె ఆఖరి రోజుల్లో వీల్‌ఛైర్‌లోనే కూర్చొని మ్యూజిక్‌కు లయబద్ధంగా చేతులను ఆడిస్తూ తీసిన వీడియో నెటిజన్లను ఆకట్టుకుంది. ‘నృత్యకారిణి ఎప్పటికీ నృత్యకారిణే’, ‘ఇదొక అద్భుతం’  అంటూ కామెంట్లు చేస్తున్నారు. మరి ఆ అద్భుతమైన డ్యాన్సర్‌ హావభావాలను మీరూ చూసేయండి.. 
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని