బాలయ్య సినిమాలు.. చకచకా చిన్నారి నోట! - a kid mesmerise netizens with his video
close
Updated : 10/06/2021 14:53 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

బాలయ్య సినిమాలు.. చకచకా చిన్నారి నోట!

వైరల్‌గా మారిన వీడియో

హైదరాబాద్‌: నందమూరి బాలకృష్ణకు మాస్‌లోనే కాదు.. చిన్నారుల్లోనూ విపరీతమైన ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ ఉంది. ఆయన పుట్టినరోజు సందర్భంగా ఓ చిన్నారి అభిమాని స్పెషల్‌ వీడియో షేర్‌ చేశాడు. నటుడిగా బాలయ్య కెరీర్‌ ప్రారంభం నుంచి ఇప్పటివరకూ నటించిన సినిమాల పేర్లను చకచకా చెప్పేశాడు విజయనగరం జిల్లా శృంగవరపుకోటకు చెందిన రెండో తరగతి విద్యార్థి హరి సాత్విక్‌. సుమారు రెండు నిమిషాల వ్యవధిలోనే 106 సినిమాల పేర్లను ఏకధాటిగా చెప్పేశాడు ఈ బాలుడు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది.
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని