కరోనా భయంతో యువకుడి ఆత్మహత్యాయత్నం - a man tried to suicide in home quarantine
close
Published : 27/07/2020 01:29 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

కరోనా భయంతో యువకుడి ఆత్మహత్యాయత్నం

జగిత్యాల: హోం క్వారంటైన్‌లో ఉన్న ఓ యువకుడు ఆత్మహత్యకు యత్నించాడు. జగిత్యాల జిల్లా సారంగాపూర్‌ మండలం కోనాపూర్‌కి చెందిన ఓ యువకుడు ఇటీవల గల్ఫ్‌ నుంచి వచ్చి హోం క్వారంటైన్‌లో ఉన్నాడు. అయితే కరోనా భయం, కుటుంబ సమస్యలతో సతమతమై నిప్పంటించుకొని ఆత్మహత్యకు యత్నించాడు. గాయపడిన యువకుడిని స్థానికులు జగిత్యాల ప్రభుత్వాస్పత్రికి తరలించారు.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని