‘ఏ1 ఎక్స్‌ప్రెస్‌’ ఓటీటీలోకి వచ్చేస్తుంది - a1 express on ott
close
Published : 29/04/2021 14:28 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

‘ఏ1 ఎక్స్‌ప్రెస్‌’ ఓటీటీలోకి వచ్చేస్తుంది

ఇంటర్నెట్‌ డెస్క్‌: సందీప్‌ కిషన్‌, లావణ్య త్రిపాఠి జంటగా తెరకెక్కిన  చిత్రం ‘ఏ1 ఎక్స్‌ప్రెస్‌’. డేనియస్‌ జీవన్‌ కనుకొలను ఈ చిత్రానికి దర్శకుడు. హాకీ నేపథ్యంలో రూపొందిన ఈ సినిమా ఇటీవల థియేటర్లలో విడుదలై ప్రేక్షకుల్ని మెప్పించింది. త్వరలోనే డిజిటల్‌ మాధ్యమం ద్వారా మరోసారి వినోదం పంచేందుకు రాబోతుంది. ప్రముఖ ఓటీటీ సన్‌నెక్ట్స్‌లో మే 1 నుంచి స్ట్రీమింగ్‌ కానుంది ఈ చిత్రం. ఈ మేరకు ట్వీట్ చేస్తూ కొత్త టీజర్‌ని విడుదల చేసింది సన్‌నెక్ట్స్‌. ఈ సినిమాని టి.జి.విశ్వ ప్రసాద్‌, అభిషేక్‌ అగర్వాల్‌, సందీప్‌ కిషన్‌, దయాపన్నెన్‌ నిర్మించారు. హిప్‌హాప్‌ తమిళ సంగీతం అందించారు.

 
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని