‘కో-విన్‌’కు ఆధార్‌ తప్పనిసరికాదు: కేంద్రం  - aadhaar not mandatory for registration on co-win portal says centre
close
Published : 06/02/2021 11:59 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

‘కో-విన్‌’కు ఆధార్‌ తప్పనిసరికాదు: కేంద్రం 

దిల్లీ: కరోనా వ్యాక్సిన్‌ పంపిణీకి ఉద్దేశించి ఏర్పాటు చేసిన కో-విన్‌ పోర్టల్‌లో రిజిస్ట్రేషన్‌ కోసం ఆధార్‌ తప్పనిసరి కాదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్యశాఖ సహాయమంత్రి అశ్వనీ చౌబే లోక్‌సభకు ఇచ్చిన లిఖితపూర్వక సమాధానంలో పేర్కొన్నారు. ఈ పోర్టల్‌ను యునైటెడ్‌ నేషన్స్‌ డెవలప్‌మెంట్‌ ప్రొగ్రామ్‌ (యూఎన్‌డీపీ) సహకారంతో కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ రూపొందించిందన్నారు. కో-విన్‌ యాప్‌లోనూ రిజిస్ట్రేషన్‌ కోసం ఆధార్‌ తప్పనిసరికాదని పేర్కొన్నారు. ఈ పోర్టల్‌లో ఫిబ్రవరి 1 వరకు 58.90 లక్షల మంది నమోదు చేసుకున్నారని మంత్రి వెల్లడించారు.

ఇదీ చదవండి..

నిమిషాల వ్యవధిలో ఇద్దరు ఆటోడ్రైవర్లు మృతిమరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని