close
Published : 19/04/2021 23:53 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

 వీరభద్రం దర్శకత్వంలో ఆది

ఇంటర్నెట్‌ డెస్క్‌: వీరభద్రం దర్శకత్వంలో ఆది కథానాయకుడిగా ఓ చిత్రం ఖరారైంది. విజన్‌ సినిమాస్‌, శివత్రి ఫిల్మ్స్‌ పతాకంపై నాగం తిరుపతి రెడ్డి, పి.మన్మథరావు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. సినిమా టైటిల్‌, నాయిక, సాంకేతిక బృంద వివరాలు త్వరలోనే ప్రకటించనున్నట్టు చిత్ర వర్గాలు తెలిపాయి. ‘చుట్టాలబ్బాయి’ తర్వాత వీరభద్రం-ఆది కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న సినిమా ఇది. వినోదాత్మకంగా రూపొందనుంది. ప్రస్తుతం భాస్కర్‌ బంటుపల్లి దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రంలో నటిస్తున్నాడు ఆది. సిమ్రత్‌ కౌర్‌ నాయిక. రొమాంటిక్‌ కామెడీ కథతో తెరకెక్కుతోంది.

ఇవీ చదవండి


Tags :

మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని