ప్రభాస్‌ అభిమానులకు కానుక! - adipurush update
close
Updated : 20/04/2021 16:50 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ప్రభాస్‌ అభిమానులకు కానుక!

ఇంటర్నెట్‌ డెస్క్: ప్రభాస్‌ కథానాయకుడిగా ఓం రౌత్‌ తెరకెక్కిస్తోన్న చిత్రం ‘ఆది పురుష్‌’. సైఫ్‌ అలీఖాన్‌ కీలక పాత్ర పోషిస్తున్నారు. కృతిసనన్‌ నాయిక. శ్రీరామ నవమి కానుకగా ఈ సినిమాకు సంబంధించి ఏప్రిల్‌ 21న ఓ ఆసక్తికర అప్‌డేట్‌ని అందించనుంది చిత్ర బృందం. మరి ఆ సర్‌ప్రైజ్‌ ఏంటో తెలియాలంటే కొన్ని గంటలు వేచి చూడాల్సిందే. రామాయణం కథాంశంగా పాన్‌ ఇండియా స్థాయిలో రూపొందుతోంది ఈ చిత్రం. రాముడిగా ప్రభాస్‌, సీతగా కృతి, రావణుడిగా సైఫ్‌ కనిపించనున్నారు. 3డీ వెర్షన్‌లో దాదాపు రూ.400 కోట్ల బడ్జెట్‌తో రూపొందనున్న ఈ చిత్రానికి భూషణ్‌కుమార్‌, క్రిషన్‌కుమార్‌, ఓంరౌత్‌, ప్రసాద్ సుతార్‌, రాజేశ్‌ నాయర్‌ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని