20 నిమిషాలైనా...2 గంటలైనా ఒకటే! - aditirao hydari about ajeeb daastaans movie
close
Published : 18/04/2021 10:29 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

20 నిమిషాలైనా...2 గంటలైనా ఒకటే!

వైవిధ్యమైన పాత్రలతో అలరిస్తున్న నటి అదితీరావ్‌ హైదరి. ఆమె తాజాగా నటించిన ఆంథాలజీ చిత్రం ‘అజీబ్‌ దాస్టాన్స్‌’. నెట్‌ఫ్లిక్స్‌ ద్వారా విడుదలైంది. నాలుగు లఘు చిత్రాల సమాహారంగా తెరకెక్కిన దాంట్లో ‘గీలి పుక్కి’ అనే ఓ లఘు చిత్రంలో ప్రియ శర్మ అనే పాత్రలో నటించింది హైదరి. ఉద్యోగాలు చేసే మహిళల నేపథ్యంగా సాగే కథ ఇది. ‘మసాన్‌’ చిత్ర దర్శకుడు నీరజ్‌ గ్వావన్‌ దర్శకత్వం వహించారు. ఈ చిత్రం గురించి అదితీరావ్‌ మాట్లాడుతూ ‘‘పితృస్వామ్యం గురించి, దాని నుంచి మహిళలెంత జాగ్రత్తగా ఉండాలో చెప్పే చిత్రమిద’’ని చెప్పింది. తక్కువ నిడివి ఉన్న పాత్రల్లో నటించడంపై మాట్లాడుతూ ‘‘ఇరవై నిమిషాల చిత్రమైనా, రెండు గంటల సినిమా అయినా నటిగా నాకు రెండూ ఒకటే. పాత్ర సహజంగా వచ్చిందా లేదా అనేదే ముఖ్యం’’ అన్నది అదితీ.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని