అభిమానిపై అజిత్‌ ఆగ్రహం.. ఆపై ఫోన్‌ లాక్కుని!‌ - ajith fire on his fan
close
Published : 06/04/2021 12:45 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

అభిమానిపై అజిత్‌ ఆగ్రహం.. ఆపై ఫోన్‌ లాక్కుని!‌

చెన్నై: ప్రముఖ నటుడు అజిత్‌ ఓ అభిమానిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తమిళనాడులో జరుగుతోన్న ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకునేందుకు అజిత్‌ తన సతీమణి షాలినీతో కలిసి పోలింగ్‌ కేంద్రానికి చేరుకున్నారు. ఈ క్రమంలో పోలింగ్‌ కేంద్రం వద్ద  అభిమానులు ఆయనతో సెల్ఫీ దిగేందుకు పోటీపడ్డారు. దీంతో అజిత్‌ తీవ్ర ఆగ్రహానికి లోనయ్యారు. తనతో సెల్ఫీ దిగేందుకు ప్రయత్నించిన ఓ అభిమాని ఫోన్‌ని అజిత్‌ కోపంగా లాక్కుని, తన వ్యక్తిగత సిబ్బందికి ఆ ఫోన్‌ని ఇచ్చారు.
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని