Srikaram: మనసును హత్తుకునే పాట విన్నారా - alisina soopulalo song from sreekaram
close
Published : 29/04/2021 21:07 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Srikaram: మనసును హత్తుకునే పాట విన్నారా

ఇంటర్నెట్‌ డెస్క్‌: శర్వానంద్‌, ప్రియాంక అరుళ్‌ మోహన్‌ నాయకానాయికలుగా తెరకెక్కిన చిత్రం ‘శ్రీకారం’. కిశోర్.బి దర్శకుడు. వ్యవసాయం ప్రధానాంశంగా రూపొందిన ఈ సినిమాలో కీలక సమయంలో వచ్చే ‘అలిసిన సూపులలో ఎలితిని సూడవురా...’ పాట ప్రేక్షకుల హృదయాన్ని హత్తుకుంటుంది. పాటలో పల్లెటూరు వేదనను వర్ణించిన తీరు అందరినీ మెప్పించింది. ఎప్పుడెప్పుడు ఈ పాట విడుదలవుతుందా అని  శ్రోతలు ఎదురుచూశారు. వాళ్ల నిరీక్షణకు ఫుల్‌స్టాప్ పెడుతూ తాజాగా ఈ పాట లిరికల్‌ వీడియోను చిత్రబృందం విడుదల చేసింది. భరద్వాజ్‌ పాత్రుడు సాహిత్యం అందించిన ఈ గీతాన్ని మోహన భోగరాజు ఆలపించారు. మిక్కీ జె.మేయర్‌ స్వరాలు సమకూర్చారు. 14 రీల్స్‌ ప్లస్‌ సంస్థ నిర్మించింది. ఇంకెందుకు ఆలస్యం ఈ గీతాన్ని మీరూ వినేయండి.




మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని