ఏ హీరోయిన్‌తో సురేశ్‌కు గొడవైంది? - alitho saradaga with actor suresh promo
close
Published : 07/02/2021 18:51 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఏ హీరోయిన్‌తో సురేశ్‌కు గొడవైంది?

హైదరాబాద్‌: తాను కథానాయకుడిగా నటించిన మొదటి సినిమా తొలిరోజు షూటింగ్‌ రొమాన్స్‌తో కూడిన పాట చేయాల్సి వచ్చిందని, అది సరిగా చేయకపోయి ఉంటే, ఇప్పుడు ఇండస్ట్రీలో ఉండేవాడిని కాదని అన్నారు నటుడు సురేశ్‌. కథానాయకుడిగా, క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌గా తెలుగు, తమిళ చిత్రాల్లో నటించి అలరించారు ఆయన. ఆలీ వ్యాఖ్యాతగా ఈటీవీలో ప్రసారమయ్యే ‘ఆలీతో సరదాగా’ కార్యక్రమానికి విచ్చేసి తన కెరీర్‌తో పాటు, వ్యక్తిగత విషయాలను కూడా పంచుకున్నారు. ‘సీతాకోకచిలుక’లో కథానాయకుడిగా అవకాశం వస్తే ఎందుకు వదులుకున్నారు? ఒక పెద్ద హీరోయిన్‌తో సురేశ్‌కు గొడవ ఎందుకైంది? అది పరిష్కారమైందా? తెలియాలంటే ఫిబ్రవరి 8న ఈటీవీలో ప్రసారమయ్యే ‘ఆలీతో సరదాగా’ చూడాల్సిందే! అప్పటి వరకూ ఈ ఆసక్తికర ప్రోమో చూసేయండి.
ఇదీ చదవండి...

అక్కడ సినిమా తీస్తే హిట్టే!
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని