ఓ మర్డర్‌ కేసులో నేను సాక్షిని : నటుడు జీవా - alitho saradaga
close
Published : 31/03/2021 19:07 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఓ మర్డర్‌ కేసులో నేను సాక్షిని : నటుడు జీవా

హైదరాబాద్‌: ఎన్నో సినిమాల్లో విలన్లుగా భయపెట్టి, క్యారెక్టర్‌ ఆర్టిస్టులుగా ప్రేక్షకులను మెప్పించి.. మనందరికి దగ్గరైన నటులు జీవా, బెనర్జీ. వారివురు అతిథులుగా ఈటీవీలో ప్రసారమయ్యే ‘ఆలీతో సరదాగా’ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా జీవా తన కుమారుడికి అలనాటి గ్రేట్‌ డైరెక్టర్‌ కె. బాలచందర్‌ పేరు పెట్టడానికి గల కారణమేంటో చెప్పారు. అలాగే బెనర్జీ తన తండ్రి నుంచి సంక్రమించిన గొప్ప ఆస్తులేంటో వివరించి కంటతడి పెట్టారు.

‘గులాబి’ చిత్రంలో జీవా నటనను చూసి ఆయన భార్య ఎలా భయపడింది.. తన చిన్నతనంలో ఒక మర్డర్‌ కేసులో సాక్షిగా ఉండి ఎదుర్కొన్న పరిస్థితులేంటో జీవా వివరించారు. నవ్వులు, భావోద్వేగాల కలబోతగా సాగిన ఈ ఎపిసోడ్‌ను చూడాలంటే మాత్రం సోమవారం రాత్రి వరకు ఆగాల్సిందే. అప్పటిదాకా ఈ ప్రోమో చూసి ఆనందించండి!
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని