Tokyo Olympics: అమూల్‌ ‘ఒలింపిక్స్‌’ కార్టూన్లను చూశారా! - amul cartoons on olympics
close
Published : 10/08/2021 22:25 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Tokyo Olympics: అమూల్‌ ‘ఒలింపిక్స్‌’ కార్టూన్లను చూశారా!

ఇంటర్నెట్‌ డెస్క్‌: అమూల్‌ పాల ఉత్పత్తులు ఎంత ఫేమసో.. ప్రస్తుత సామాజిక అంశాలపై ఆ సంస్థ రూపొందించే కార్టూన్లు కూడా అంతే ఫేమస్‌. తాజాగా టోక్యోలో జరిగిన ఒలింపిక్స్‌లో భారత అథ్లెట్లు ఏడు పతకాలు సాధించిన విషయం తెలిసిందే. వారు పతకాలు సాధించిన వేళ క్రీడాకారులపై దేశంలోని ప్రజలంతా ప్రశంసల వర్షం కురిపించారు. అమూల్‌ కూడా ఒలింపిక్స్‌ క్రీడాకారుల్ని అభినందిస్తూ తనదైన స్టైల్‌లో కార్టూన్లు రూపొందించి సోషల్‌మీడియాలో పోస్టు చేసింది. ఒలింపిక్స్‌ ప్రారంభంలో అథ్లెట్లకు ఆల్‌ ది బెస్ట్‌ చెప్పడం దగ్గర నుంచి.. ఒలింపిక్స్‌ ముగింపునకు ముందు రోజు నీరజ్‌ చోప్రా స్వర్ణం గెలిచే వరకు వివిధ సందర్భాల్లో అమూల్‌ రూపొందించిన కార్టూన్లను మీరూ చూసేయండి..!













మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని