ThankYouBrother: అనసూయ ఏం చెప్పిందంటే - anasuya on instagram
close
Published : 10/05/2021 01:04 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ThankYouBrother: అనసూయ ఏం చెప్పిందంటే

ఇంటర్నెట్‌ డెస్క్‌: అనసూయ భరద్వాజ్‌ ప్రధాన పాత్రలో రమేశ్‌ రాపర్తి తెరకెక్కించిన చిత్రం ‘థ్యాంక్‌ యు బ్రదర్‌’. ఓటీటీ ‘ఆహా’ వేదికగా మే 7న విడుదలైంది. ప్రియ అనే పాత్రలో కనిపించి ప్రేక్షకుల్ని మెప్పిస్తోన్న అనసూయ తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ సినిమా, మదర్స్‌ డే గురించి కొన్ని విశేషాలు పంచుకుంది.

* అమ్మ అనే పదం గుర్తురాగానే మీ మదిలో ఏం మెదులుతుంది

అనసూయ: గ్రాటిట్యూడ్‌ (కృతజ్ఞత)

* పిల్లల గురించి చెప్పాలంటే..

అనసూయ: ఆశ

* కుటుంబం అంటే..

అనసూయ: అన్నీ 

* థ్యాంక్‌ యు బ్రదర్‌ సినిమా గురించి..

అనసూయ: ఒక్క మాటలో చెప్పాలంటే కష్టం

* మీ సహ నటుడు విరాజ్‌ గురించి..

అనసూయ: ప్రతిభావంతుడు

* అనసూయ పంచుకున్న మరిన్ని సంగతులు ఈ వీడియోలో..




మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని