ఓటీటీలోకి.. ‘అనుకోని అతిథి’  - anukoni athidhi on ott
close
Published : 19/05/2021 16:19 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఓటీటీలోకి.. ‘అనుకోని అతిథి’ 

ఇంట‌ర్నెట్ డెస్క్‌: ఫహ‌ద్ ఫాజిల్, సాయి ప‌ల్ల‌వి జంటగా న‌టించిన మ‌ల‌యాళ చిత్రం ‘అతిరన్‌’. తెలుగులో ‘అనుకోని అతిథి’ పేరుతో విడుద‌లైంది. 2019లో థియేట‌ర్ల‌లో ప్రేక్ష‌కుల్ని థ్రిల్ చేసిన ఈ సినిమా త్వ‌ర‌లో డిజిట‌ల్ మాధ్య‌మంలో సంద‌డి చేయ‌నుంది. ప్ర‌ముఖ ఓటీటీ ఆహాలో మే 28 నుంచి స్ట్రీమింగ్ కానుంది. సైక‌లాజిక‌ల్ థ్రిల్ల‌ర్ నేప‌థ్యంలో వివేక్ తెర‌కెక్కించిన ఈ సినిమాలో ప్ర‌కాశ్ రాజ్‌, అతుల్ కుల‌క‌ర్ణి కీల‌క పాత్ర‌లు పోషించారు. జిబ్రాన్ సంగీతం అందించారు.
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని