AP NEWS: కొత్తగా 11,421 కేసులు - ap corona cases update
close
Updated : 03/06/2021 18:03 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

AP NEWS: కొత్తగా 11,421 కేసులు

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసులు స్వల్పంగా తగ్గాయి. గడచిన 24 గంటల్లో 86,223 మందికి కరోనా నిర్థారణ పరీక్షలు నిర్వహించగా 11,421 కేసులు నమోదయ్యాయి. నిన్న ఒక్క రోజే 81 మంది మరణించారు. దీంతో ఇప్పటి వరకు మృతి చెందిన వారి సంఖ్య 11,213కి చేరింది. గత 24 గంటల్లో 16,223 మంది కరోనా బారి నుంచి కోలుకున్నారు. తూర్పుగోదావరి జిల్లాలో నిన్న అత్యధికంగా 2,308 కొత్త కేసులు నమోదయ్యాయి. చిత్తూరు జిల్లాలో అత్యధికంగా 13 మంది మృతి చెందారు. రాష్ట్రంలో ప్రస్తుతం 1,38,912 యాక్టివ్‌ కేసులు ఉన్నాయని వైద్య ఆరోగ్యశాఖ బులిటెన్‌లో తెలిపింది.

జిల్లాల వారీగా కేసుల వివరాలు..




మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని