ఏపీలో కొత్తగా 75మందికి కొవిడ్‌ - ap corona update
close
Updated : 06/02/2021 17:11 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఏపీలో కొత్తగా 75మందికి కొవిడ్‌

అమరావతి: ఏపీలో కొత్తగా 75 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. రాష్ట్ర వ్యాప్తంగా నిన్న ఒక్కరోజే 34,864 మందికి కరోనా పరీక్షలు చేయగా.. 75మందికి పాజిటివ్‌గా తేలినట్టు ఆరోగ్యశాఖ అధికారులు విడుదల చేసిన బులెటిన్‌లో వెల్లడించారు. అలాగే, 133 మంది కోలుకోగా.. విశాఖలో ఒకరు మరణించినట్టు తెలిపారు. 

రాష్ట్ర వ్యాప్తంగా నిన్నటి వరకు 1,33,11,542 శాంపిల్స్‌ను పరీక్షించగా  8,88,350మందికి కరోనా సోకినట్టు తేలింది.వీరిలో 8,80,179మంది కోలుకొని డిశ్చార్జి కాగా.. 7159మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం 1012 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి.

ఇదీ చదవండి.. 
తెలంగాణలో కొత్తగా 161  కరోనా కేసులుమరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని