AP News: అగ్నిమాపక శాఖ డీజీ మృతి - ap fire services dg jayaram naik no more
close
Published : 23/05/2021 01:40 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

AP News: అగ్నిమాపక శాఖ డీజీ మృతి

విజయవాడ: ఏపీ అగ్నిమాపక శాఖ డైరెక్టర్‌ జయరాం నాయక్‌ మృతి చెందారు. గుండెపోటు రావడంతో ఆయన తుదిశ్వాస విడిచారు. ఆయన ఆకస్మిక మృతిపట్ల హోం మంత్రి సుచరిత విచారం వ్యక్తంచేశారు. ఫైర్‌ సర్వీసెస్‌ విభాగానికి ఆయన చేసిన సేవలు ఎప్పటికీ గుర్తుండిపోతాయన్నారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు.



మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని