గోపీచంద్‌తో అప్సర ‘సీటీమార్‌’ - apsara rani dancing with gopichand
close
Published : 18/02/2021 23:30 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

గోపీచంద్‌తో అప్సర ‘సీటీమార్‌’

ఇంటర్నెట్‌ డెస్క్‌: రవితేజ హీరోగా వచ్చిన ‘క్రాక్‌’ చిత్రంలోని ఓ ప్రత్యేక గీతంలో సందడి చేసింది అప్సర రాణి. ఇప్పుడు గోపీచంద్‌ సరసన నర్తించే అవకాశం అందుకుంది. సంపత్‌ నంది దర్శకత్వంలో గోపీచంద్‌ నటిస్తోన్న చిత్రం ‘సీటీమార్‌’. తమన్నా, దిగంగన సూర్యవంశీ కథానాయికలు. ఈ సినిమాలోని ఐటెమ్‌ సాంగ్‌కి అప్పర రాణిని ఎంపిక చేసినట్టు తెలిపారు దర్శకుడు సంపత్‌. ‘ఈ పాట మీతో చాలా కాలం ప్రయాణిస్తుందని హామీ ఇస్తున్నా’ అన్నారు.

 కబడ్డీ నేపథ్యంలో శ్రీనివాసా సిల్వర్‌ స్ర్కీన్‌ సంస్థ నిర్మిస్తోంది. గోపీచంద్‌, తమన్నా కబడ్డీ కోచ్‌ పాత్రలో కనిపించనున్నారు. మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. ఏప్రిల్‌ 2న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. 



మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని