రూ.25 లక్షలు విరాళమిచ్చిన ప్రముఖ దర్శకుడు - ar murugadoss donates 25 lakhs to cm relief fund
close
Published : 14/05/2021 11:27 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

రూ.25 లక్షలు విరాళమిచ్చిన ప్రముఖ దర్శకుడు

చెన్నై: దేశంలో కరోనా విలయతాండవం చేస్తోంది. కరోనా బారిన పడి రోజూ వేల సంఖ్యలో  మృతి చెందుతున్నారు. ఈనేపథ్యంలో పలువురు సినీ ప్రముఖులు ఆయా రాష్ట్రాలకు తమ వంతు సాయం అందిస్తున్నారు. కోలీవుడ్‌ ప్రముఖ దర్శకుడు ఏఆర్‌ మురుగదాస్‌ కూడా తన వంతు ఆర్థిక సాయం అందించారు. ఈ మేరకు తాజాగా తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్‌ను ఆయన కలిశారు. రూ.25 లక్షలను విరాళంగా ముఖ్యమంత్రి సహాయనిధికి అందజేశారు. ఇటీవల నటుడు సూర్య, ఆయన సోదరుడు కార్తి సైతం తమిళనాడు ముఖ్యమంత్రి సహాయనిధికి రూ.కోటిని విరాళంగా అందచేసిన విషయం తెలిసిందే.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని