పలువురికి గాయాలు
ముంబయి: బాలీవుడ్లో ఓ స్టార్హీరో నటిస్తున్న సినిమా చిత్రీకరణపై రాళ్ల దాడి జరిగింది. బీటౌన్‌లో యాక్షన్ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్‌గా చెప్పుకునే జాన్ అబ్రహం హీరోగా తెరకెక్కుతోన్న చిత్రం ‘ఎటాక్’. లక్ష్యరాజ్ ఆనంద్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇటీవల ఈ సినిమా చిత్రీకరణ ఉత్తర్‌ప్రదేశ్‌లోని ధనిపూర్‌లో ప్రారంభమైంది. జాన్ అబ్రహంపై పలు యాక్షన్ సన్నివేశాలు, బాంబ్ బ్లాస్ట్ సీక్వెన్స్ చిత్రీకరిస్తున్నారు.
కాగా, ఈ సినిమా చిత్రీకరణ గురించి తెలుసుకున్న స్థానికులు పెద్దసంఖ్యలో లొకేషన్ వద్దకు చేరుకున్నారు. చిత్రబృందాన్ని చూసేందుకు అత్యుత్సాహం ప్రదర్శించారు. తమను అడ్డుకున్న భద్రతా సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. అంతేకాకుండా లొకేషన్లోకి రాళ్లు రువ్వారు. దీంతో పలువురు సెక్యూరిటీ సిబ్బందికి స్వల్ప గాయాలయ్యాయి. ఈ ప్రమాదంలో జాన్ అబ్రహంకు ఎలాంటి గాయాలు కాలేదు. ఇక, రకుల్‌ప్రీత్ సింగ్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రాన్ని ఈ ఏడాది ఆగస్టు 13న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.
ఇవీ చదవండి
మరిన్ని
కొత్త సినిమాలు
- ‘వకీల్ సాబ్’ మరో అప్డేట్ ఇచ్చారు
- తెలుగు ‘దృశ్యం 2’ మొదలైంది!
-
భయమే తెలియని స్టూడెంట్ భజ్జీ..!
-
రెండోసారి.. పంథా మారి
-
#RRR క్లైమాక్స్ కోసం నిక్ పావెల్ వచ్చేశాడు
గుసగుసలు
- ‘పుష్ప’ టీజర్.. ఆరోజేనా?
- దిశను ఓకే చేశారా?
- క్రిష్-వైష్ణవ్ మూవీ.. టైటిల్ అదేనా?
- ఖరీదైన ఫ్లాట్ కొనుగోలు చేయనున్న ప్రభాస్..!
-
బన్నీ సినిమాలో స్టార్ హీరో కుమార్తె..?
రివ్యూ
ఇంటర్వ్యూ
-
వాళ్ల ఊహలకు అందనంత విభిన్నంగా..
-
ఇక్కడమ్మాయినే.. కానీ తెలుగు రాదు!
-
సాయిపల్లవిలాంటి డ్యాన్సర్లుంటే మాస్టర్లకు పండగే
- హీరో కావడం... మాటలు కాదు!
- ప్రేమ సినిమా... ఏది కావాలో తేల్చుకో... అంది!
కొత్త పాట గురూ
-
‘మనసంతా చేరి మార్చావే దారి’ అంటోన్న సుమంత్
-
‘యుద్ధానికి కావాల్సింది గమ్యం మాత్రమే’
-
‘పైన పటారం..’ అంటున్న అనసూయ
-
‘చిట్టి’ పాటకు ‘చిట్టిబాబు’ స్టెప్పేస్తే..!
-
వాహ్! అనిపిస్తున్న ‘సారంగదరియా..’