బుల్లి ఏనుగు ఇస్తున్న పెద్ద సందేశం - baby elephant plays all by himself in forest in viral video.
close
Published : 30/04/2021 23:19 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

బుల్లి ఏనుగు ఇస్తున్న పెద్ద సందేశం

ఇంటర్నెట్‌ డెస్క్‌: కరోనా ఉద్ధృతి పెరుగుతున్న వేళ ఇంట్లోనే ఒంటరిగా ఉండాలని సందేశాన్నిస్తుంది ఓ ఏనుగు పిల్ల. తన తోటి వాళ్లు ఎవరూ లేక పోవడంతో ఒంటరిగా గడ్డి మోపుతో ఆడుకుంటూ ఆనందపడుతోంది. ఆ బుల్లి ఏనుగు ఆడుకుంటున్న వీడియోను సుశాంత్‌ నందా అనే ఒక అటవీశాఖ అధికారి ట్విటర్‌ ద్వారా పంచుకున్నారు.  ‘‘దూరంగా ఉండండి.. ఒంటరిగా ఉండి బాగా ఆడుకోండి. కరోనా గొలుసును తెంచండి’ అనే వ్యాఖ్యను జోడించారు. ఆ వీడియో కాస్త వైరల్‌గా మారింది. 




మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని