నందమూరి బాలకృష్ణ ప్రశంసలు - balakrishna praises aarshi hospitals
close
Published : 07/05/2021 01:49 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

నందమూరి బాలకృష్ణ ప్రశంసలు

ఇంటర్నెట్‌ డెస్క్‌: కరోనా సెకండ్‌వేవ్‌లో పరిస్థితి మరింత దారుణంగా మారింది. పేదలు వైద్యం కోసం ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలో హిందూపురం నియోజకవర్గంలో అర్షి స్కిన్‌, హెయిర్‌ క్లినిక్‌ యాజమాన్యం మేమున్నామంటూ ముందుకొచ్చింది. కేన్సర్‌ రోగులకు, పేదలకు రూ.30లక్షలు విలువ చేసే రోగ నిరోధక మందులు పంపిణీ చేసింది. కాగా.. దీనిపై నందమూరి బాలకృష్ణ స్పందించారు. వారి సేవలను ఆయన కొనియాడారు. ఇది హిందూపురం ప్రజలతో పాటు కేన్సర్‌ రోగులకు ఎంతో తోడ్పాటునందిస్తుందని ఆయన పేర్కొన్నారు.



మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని