పవన్‌ 30వ చిత్రం ఫిక్స్‌! - bandla ganesh once again produce pawan kalyan movie
close
Published : 29/09/2020 01:26 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

పవన్‌ 30వ చిత్రం ఫిక్స్‌!

హైదరాబాద్‌: సినీ నటుడు, జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ వరుస చిత్రాలతో దూసుకుపోతున్నారు. ‘వకీల్‌ సాబ్‌’ చిత్రీకరణ దాదాపు పూర్తి కాగా, క్రిష్‌, హరీశ్‌ శంకర్‌, సురేందర్‌రెడ్డిల దర్శకత్వంలో సినిమాలు షూటింగ్‌కు సిద్ధమవుతున్నాయి. ఈ నేపథ్యంలో మరో సినిమాకు ఓకే చెప్పారు పవన్‌ పచ్చ జెండా ఊపారు.

‘‘నా బాస్‌ ఓకే చెప్పారు. మరోసారి నా కలలు నిజం కాబోతున్నాయి. థ్యాంక్యూ మై గాడ్‌(పవన్‌కల్యాణ్‌)’’ ట్విటర్‌లో బండ్ల గణేశ్‌

పవన్‌ కల్యాణ్‌ కథానాయకుడిగా బండ్ల గణేశ్‌ ఓ సినిమాను నిర్మించనున్నారు. సోమవారం ఈ విషయాన్ని ట్విటర్‌ వేదికగా బండ్ల గణేశ్‌ వెల్లడించారు. క్రిష్‌, హరీశ్‌ శంకర్‌ల చిత్రాలు పూర్తయిన వెంటనే ఈ సినిమా పట్టాలెక్కనుంది. దర్శకుడు, ఇతర సాంకేతిక బృందం వివరాలు తెలియాల్సి ఉంది.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని