ఇంటర్నెట్ డెస్క్: అల్లరి నరేష్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం ‘బంగారు బుల్లోడు’. పూజా జవేరి హీరోయిన్గా నటిస్తోంది. బాలకృష్ణ నటించిన ‘బంగారుబుల్లోడు’ చిత్రంలోని స్వాతిలో ముత్యమంత..సాంగ్‌ను ఈ చిత్రంలో రీమిక్స్ చేశారు. తాజాగా దానికి సంబంధించిన వీడియో ప్రోమోను విడుదల చేశారు. ఏకే ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై రామబ్రహ్మం సుంకర ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా గిరి పల్లిక దర్శకత్వం వహిస్తున్నారు. సాయి కార్తీక్ సంగీతం సమకూరుస్తున్నారు. జనవరి 23న ఈ చిత్రం థియేటర్లలో ప్రేక్షకులను అలరించనుంది. కలర్‌ఫుల్ విజువల్స్‌తో ఆకట్టుకుంటున్న ఆ సాంగ్ ప్రోమోను మీరు చూసేయండీ!
ఇవీ చదవండి!
#VD10: టైటిల్ ప్రకటించిన టీమ్
ప్రముఖ నిర్మాత దొరస్వామిరాజు కన్నుమూత
Tags :
మరిన్ని
కొత్త సినిమాలు
-
థియేటర్లు దద్దరిల్లేలా నవ్వటం ఖాయం..!
-
దొంగల ‘హౌస్ అరెస్ట్’
-
సుధీర్ ప్రేమకథ తెలుసుకోవాలని ఉందా?
-
సందీప్ ఆట సుమ మాట
-
‘గాలి సంపత్’ ట్రైలర్ వచ్చేసింది!
గుసగుసలు
- మూడో చిత్రం ఖరారైందా?
- పవన్-మహేశ్ పోటీ పడనున్నారా?
- మోహన్‌బాబు సరసన మీనా!
- ఖరీదైన ఫ్లాట్ కొనుగోలు చేసిన రష్మిక..?
- ‘ఆర్సీ 15’.. సంగీత దర్శకుడు అతనేనా?
రివ్యూ
ఇంటర్వ్యూ
-
రొటీన్ పాత్రలు చేసి బోర్ కొట్టింది: లావణ్య
-
‘చెక్’ ఒక ట్రెండ్‌సెట్టర్ అవుతుంది
- నా సినీ భవిష్యత్తును తేల్చే చిత్రమిది!
- డైరెక్టర్ నన్ను నమ్మితే చాలు: నందితాశ్వేత
- ఆ కల ‘శివ’తోనే తీరిపోయింది!
కొత్త పాట గురూ
-
‘బతుకే బస్టాండ్..’ అంటూ నితిన్ చిందులు!
-
వాహ్! అనిపిస్తున్న ‘సారంగదరియా..’
-
మాస్ స్టెప్లతో అదరగొట్టిన అనసూయ
-
నిశినలా విసురుతూ..శశినువ్వై మెరవగా
-
‘పద్మవ్యూహం లోనికి..’ సుశాంత్!