జిడ్డు చర్మానికి సరిపడే సున్ని పిండి ఏది? - beauty expert advice tip for oily skin in telugu
close
Published : 19/09/2021 18:19 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

జిడ్డు చర్మానికి సరిపడే సున్ని పిండి ఏది?

హాయ్ మేడం. నాది జిడ్డు చర్మం. సున్నిపిండి వాడితే చర్మం బాగుంటుందని విన్నాను. నా చర్మానికి సరిపడేలా ఈ పిండి ఎలా తయారుచేసుకోవాలో వివరించండి.

జ. ముల్తానీ మట్టి - కప్పు

బార్లీ పొడి - కప్పు

బియ్యప్పిండి - కప్పు

పెసర పిండి - కప్పు

ఎండబెట్టిన గులాబీ రేకులు - కప్పు

శనగపప్పు - కప్పు

పసుపు - 3 టేబుల్‌స్పూన్లు

పైన చెప్పినవాటన్నింటినీ మిక్సీలో వేసి మిశ్రమంగా చేసుకుంటే మీ చర్మానికి నప్పే నలుగుపిండి తయారవుతుంది. దీన్ని రోజూ ఉపయోగించడం వల్ల చర్మ కాంతివంతంగా తయారవుతుంది.


Advertisement


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని