‘వైల్డ్‌ డాగ్‌’ వెనకున్న కథ ఇది! - behind the story of wilddog
close
Published : 31/03/2021 01:11 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

‘వైల్డ్‌ డాగ్‌’ వెనకున్న కథ ఇది!

హైదరాబాద్‌: ప్రయోగాత్మక చిత్రాల్లో నటించేందుకు కింగ్‌ నాగార్జున ఎప్పుడూ సిద్ధంగా ఉంటారు. తాజాగా ఆయన ప్రధాన పాత్రలో ‘వైల్డ్‌ డాగ్’చిత్రం తెరకెక్కిన సంగతి తెలిసిందే. మ్యాట్నీ ఎంటర్‌టైన్మెంట్ పతాకంపై నిరంజన్‌రెడ్డి నిర్మించారు. అహిషోర్‌ సాల్మన్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ఎన్‌ఐఎ బృందం సీక్రెట్ ఆపరేషన్‌లో భాగంగా ఉగ్రవాదులను ఏరివేసే నేపథ్యంలో సాగుతుంది. ముఖ్యంగా సినిమా చిత్రీకరణ అత్యంత కష్టంతో కూడుకున్నదిగా నాగార్జున చెబుతున్నారు. అయినప్పటికి తన కెరీర్‌లో బాగా ఎంజాయ్‌ చేసిన సినిమా షూట్‌ ఇదేనంటూ చిత్రబృందానికి కితాబిచ్చారు. ‘వైల్డ్‌ డాగ్‌’ వెండితెరపై కనిపించేందుకు చిత్రబృందం ఎంత కష్టపడిందో వివరిస్తూ ఓ వీడియోను ప్రేక్షకులతో పంచుకున్నారు. దియా మీర్జా, సయామీ ఖేర్‌, అలీరెజా, అతుల్‌ కులకర్ణి వంటి నటులు ఈ చిత్రంలో కీలకపాత్రల్లో నటించారు. ఏప్రిల్‌ 2న విడుదలవుతున్న ఈ చిత్రానికి  సంబంధించి తెరవెనుక ఏం జరిగిందో మీరు చూసేయండి!
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని