covaxin:గుజరాత్‌లో కొవాగ్జిన్‌ టీకా ఉత్పత్తి - bharat biotech to ramp up covaxin vaccine production by 20 crores with new gujarat plant
close
Published : 20/05/2021 23:19 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

covaxin:గుజరాత్‌లో కొవాగ్జిన్‌ టీకా ఉత్పత్తి

హైదరాబాద్‌: దేశంలో కరోనా టీకా కొరత నేపథ్యంలో భారత్‌ బయోటెక్‌ కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే హైదరాబాద్‌, బెంగళూరు కేంద్రాల్లో కొవాగ్జిన్‌ టీకాల ఉత్పత్తిని చేపట్టిన భారత్‌ బయోటెక్‌, గుజరాత్‌లోనూ టీకాల ఉత్పత్తిని చేపట్టనున్నట్లు ప్రకటించింది. అంకేశ్వర్‌లోని చిరాన్‌ బెహ్రింగ్‌ ప్లాంట్‌లో కొవాగ్జిన్‌ను ఉత్పత్తి చేయనున్నట్లు తెలిపింది. ఏడాదికి 20 కోట్ల టీకాల ఉత్పత్తికి ప్రణాళిక రచించినట్లు భారత్‌ బయోటెక్‌ పేర్కొంది. సొంత కేంద్రాల్లో ఏడాదికి 100 కోట్ల టీకాల ఉత్పత్తి స్థాయికి చేరుతామని భారత్‌ బయోటెక్‌ కంపెనీ తెలిపింది. 



మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని