‘బిగ్‌బాస్‌’ కంటెస్టెంట్‌ హీరోగా కొత్త సినిమా! - bigboss fame sohail new movie
close
Published : 03/03/2021 19:50 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

‘బిగ్‌బాస్‌’ కంటెస్టెంట్‌ హీరోగా కొత్త సినిమా!

హైదరాబాద్‌: తెలుగు రియాలిటీ షో ‘బిగ్‌ బాస్-4’లో సెకండ్‌ రన్నర్‌గా నిలిచిన రియాన్‌ సోహైల్ హీరోగా ఓ చిత్రం తెరకెక్కబోతోంది. మైక్‌ మూవీస్‌ బ్యానర్‌పై శ్రీనివాస్‌ వింజనంపాటి ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు. వర్కింగ్‌ టైటిల్‌ను ప్రొడక్షన్‌ నెం.3గా నిర్ణయించారు. ఈ సందర్భంగా విడుదల చేసిన పోస్టర్‌ ఆకట్టుకుంటోంది. శ్రవణ్‌ భరద్వాజ్ సంగీతం అందిస్తున్నారు. త్వరలో రెగ్యులర్‌ షూటింగ్‌ ప్రారంభం కానుంది.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని