Bigg Boss 5: రవికి జుర్రడం బాగా అలవాటైంది.. అంత రియాక్షన్‌ అవసరం లేదు! - bigg boss telugu 5 best and worst reasons
close
Updated : 15/10/2021 17:57 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Bigg Boss 5: రవికి జుర్రడం బాగా అలవాటైంది.. అంత రియాక్షన్‌ అవసరం లేదు!

హైదరాబాద్‌: ‘బిగ్‌బాస్‌ సీజన్‌-5’లో నామినేషన్స్‌ తర్వాత ప్రేక్షకులను విశేషంగా అలరిస్తున్న కార్యక్రమం ‘ఈ వారం బెస్ట్‌/వరెస్ట్‌ ఫెర్ఫార్మర్‌ ఎవరు?’. ఎప్పట్లాగే ఈ వారం కూడా అలరించేందుకు సిద్ధమైంది. ఈ సందర్భంగా హౌస్‌మేట్స్‌ మధ్య మరోసారి ఆసక్తికర చర్చ జరిగింది. ‘బీబీ బొమ్మల ఫ్యాక్టరీ’ టాస్క్‌లో సభ్యులతో పాటు, సంచాలకులను మిస్‌లీడ్‌ చేసిన రవి, లోబోలకు వరెస్ట్‌ ఫెర్ఫార్మర్‌గా ఎక్కువ ఓట్లు పడినట్లు తెలుస్తోంది. ఇక అదే టాస్క్‌లో సిరి యాటిట్యూడ్‌ను తాను తీసుకోలేకపోయానని అనీ మాస్టర్‌ ఆమెకు వరెస్ట్‌ పెర్ఫార్మర్‌ ముద్ర వేశారు. మరి ఎక్కువ మంది ఎవరిని వరెస్ట్‌ పెర్ఫార్మర్‌ అన్నారో తెలియాలంటే ఈ రోజు ఎపిసోడ్‌ చూడాల్సిందే! ఇక ‘కష్టపడి కెప్టెన్‌న్‌ చేస్తే టీ ఇవ్వటం ఇంత లేటా’ అంటూ విశ్వను లోబో విసుకున్నాడు. అనంతరం హౌస్‌మేట్స్‌ మధ్య చిన్న చిన్న ఆటలు జరిగాయి. ప్రియ, శ్వేతల మధ్య వేడినీళ్ల విషయమై వాగ్వాదం జరిగింది.




Advertisement


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని