‘మంచు’ వారి ఇంట్లో బర్త్‌డే వేడుకలు - birthday celebrations in manchu mohanbabu family
close
Updated : 10/08/2020 07:14 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

‘మంచు’ వారి ఇంట్లో బర్త్‌డే వేడుకలు

హైదరాబాద్‌: ప్రముఖ నటుడు మంచు మోహన్‌ బాబు ఇంట్లో పుట్టినరోజు వేడుకలు వైభవంగా జరిగాయి. మంచు విష్ణు-విరోనికా దంపతుల నాలుగో సంతానం ఐరా విద్యా బర్త్‌డే సెలబ్రెషన్స్‌ హైదరాబాద్‌లో నిర్వహించారు. ఈ వేడుకలో విష్ణు కుమార్తెలు అరియాన, వివియాన.. కూమారుడు అవ్రామ్‌ భక్త ఆకర్షణగా నిలిచారు. వేడుకల సందర్భంగా మంచు కుటుంబం ఫొటో షూట్‌ నిర్వహించింది. అందులో విష్ణు సోదరి లక్ష్మీ మంచు, మోహన్‌బాబు, మంచు మనోజ్‌  కూడా పాల్గొన్నారు. దీనికి సంబంధించిన ఫొటోలను మంచు విష్ణు సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశారు.  లేత గులాబీ రంగు థీమ్‌తో ఈ ఫొటో షూట్‌ నిర్వహించారు. మంచు మహిళలు కుర్చీల్లో కూర్చుని ఉండగా, మోహన్‌బాబు, విష్ణు, మనోజ్‌ వెనుక నిల్చుని ఫొటోలకు పోజులిచ్చారు.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని