ఫ్లడ్‌ ఫ్రీ సిటీగా వరంగల్‌: కిషన్‌రెడ్డి - bjp releases greater warangal election manifesto
close
Updated : 27/04/2021 11:10 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఫ్లడ్‌ ఫ్రీ సిటీగా వరంగల్‌: కిషన్‌రెడ్డి

వరంగల్: వరంగల్‌ను ఫ్లడ్‌ ఫ్రీ సిటీగా మారుస్తామని కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి అన్నారు.  గ్రేటర్‌ వరంగల్‌ ఎన్నికల భాజపా మేనిఫెస్టోను ఆయన విడుదల చేశారు. గ్రేటర్‌ హైదరాబాద్‌ను తలపించేలా వరంగల్‌ను అభివృద్ధి చేసేందుకు 50 ఏళ్ల బృహత్‌ ప్రణాళిక తయారు చేశామన్నారు. రోడ్డు విస్తరణలో స్థలాలు కోల్పోయిన వారికి 6 నెలల్లో పరిహారం అందిస్తామని భాజపా మేనిఫెస్టోలో పేర్కొంది. వరంగల్‌లో ప్రత్యేక నిధులతో పర్యాటక కేంద్రాలు అభివృద్ధి చేస్తామని, చెత్తపన్నును సగానికి తగ్గిస్తామని హామీ ఇచ్చారు. గుంతల రోడ్లకు 15 రోజుల్లో మర్మతులు చేయిస్తామన్నారు.
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని