‘వకీల్‌సాబ్‌ బెనిఫిట్‌ షో ఎందుకు రద్దు చేశారు?’ - bjp workers protest at tirupati
close
Published : 09/04/2021 15:50 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

‘వకీల్‌సాబ్‌ బెనిఫిట్‌ షో ఎందుకు రద్దు చేశారు?’

తిరుపతిలో భాజపా శ్రేణుల నిరసన

తిరుపతి: నగరంలోని జయశ్యామ్‌ థియేటర్‌ వద్ద భాజపా శ్రేణులు నిరసనకు దిగాయి. జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ నటించిన ‘వకీల్‌సాబ్‌’ సినిమా బెనిఫిట్‌ షోలు రద్దు చేశారంటూ భాజపా రాష్ట్ర వ్యవహారాల సహ ఇన్‌ఛార్జ్‌ సునీల్‌ దేవ్‌ధర్‌, ఆ పార్టీ నేత భానుప్రకాశ్‌రెడ్డి నేతృత్వంలో కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా సునీల్‌ దేవ్‌ధర్‌ మాట్లాడుతూ వకీల్‌సాబ్‌ బెనిఫిట్‌ షోలు ఎందుకు రద్దు చేశారని ప్రశ్నించారు. పవన్‌కే కాకుండా ఆయన సినిమాకూ సీఎం జగన్‌ భయపడుతున్నారని వ్యాఖ్యానించారు.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని