ఆసుపత్రిలో చేరిన సంజయ్‌ దత్‌ - bollywood actor sanjay dutt joins in hospital
close
Published : 08/08/2020 22:25 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఆసుపత్రిలో చేరిన సంజయ్‌ దత్‌

ముంబయి: బాలీవుడ్‌ నటుడు సంజయ్‌ దత్‌ అస్వస్థతకు గురయ్యారు. శ్వాస తీసుకోవడంలో స్వల్ప ఇబ్బంది తలెత్తడంతో సంజయ్‌ను ముంబయిలోని లీలావతి ఆసుపత్రిలో చేర్చారు. కరోనా పరీక్షల్లో సంజయ్‌ దత్‌కు నెగెటివ్‌ వచ్చింది. సంజయ్‌ దత్‌ పూర్తి ఆరోగ్యంగా ఉన్నట్లు లీలావతి ఆసుపత్రి వైద్యులు వెల్లడించారు.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని