ఈసారి సెట్లోనే బర్త్‌డే వేడుకలు: జాన్వీ
ఇంటర్నెట్ డెస్క్: శ్రీదేవి తనయ జాన్వీ కపూర్ వైవిధ్యమైన పాత్రలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తోంది. తాజాగా ఆమె నటించిన ‘రూహి’ చిత్రం మార్చి 11న విడుదల కానుంది. హార్దిక్ మెహతా దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో రాజ్‌కుమార్ రావ్ కీలక పాత్ర పోషిస్తున్నారు. మరోవైపు జాన్వీ ప్రస్తుతం ‘గుడ్ లక్ జెర్రీ’ సినిమా షూటింగ్లో బిజీగా ఉంది. మార్చి 6న ఈ అందాల భామకి 24 ఏళ్లు నిండుతాయి. ఆమె తన పుట్టినరోజును ఎక్కడ జరుపుకొంటారనే విషయంపై స్పందిస్తూ..
‘‘ప్రస్తుతం నేను ‘గుడ్ లక్ జెర్రీ’ చిత్రంలో బిజీగా ఉన్నా. ఇప్పట్లో సెలవు తీసుకోవడం సాధ్యమయ్యే పనికాదు. అందుకే నాన్న (బోనీకపూర్) చెల్లి (ఖుషి కపూర్) నా పుట్టినరోజుకి ఇక్కడే వస్తారని భావిస్తున్నా. అయినా పుట్టినరోజున పని చేయడం కంటే నచ్చే అంశం మరొకటి ఏముంటుంది. చిత్రసీమలో పనిదొరకడం చాలా కష్టం. ఇలాంటి సమయంలో పనిచేయడం నా అదృష్టం. నా పుట్టినరోజుకి ఐస్‌క్రీమ్ కేక్‌లు కావాలని మా దర్శకుడు (సిద్దార్థ్ సేన్ గుప్తా)కి చెప్పాను’’
‘‘అమ్మ (శ్రీదేవి)లా నేను నటించలేను. సరైన పాత్రలు ఎంచుకోవడం, వాటికి తగ్గట్లు నటించడం సంతోషంగా ఉంది. అమ్మకు నాకూ ఏదైనా సారూప్యత ఉందంటే? అది ఆమె నేను స్విచ్ ఆన్, స్విచ్ ఆఫ్ నటిని. ‘గుంజన్ సక్సేనా’, ‘రూహి’ షూటింగ్ సమయాల్లో ఫస్ట్ టేక్‌లోనే సన్నివేశాలు చేశాను. ఇప్పుడు తెరపైకి రాబోయో ‘రూహి’ చిత్రం పూర్తి భిన్నమైంది. ఇది కొత్త జోనర్లోకి వెళ్లడానికి అవకాశం కల్పిస్తోందని అనుకుంటున్నా’’ అని తెలిపారు.
ఇవీ చదవండి
మరిన్ని
కొత్త సినిమాలు
-
కన్నీటితో ఎదురుచూస్తున్న అదితి
-
నిజం ఎప్పుడూ ఒంటరిదే నందా..!
-
దేశం గురించి రోడ్లు చెప్పేస్తాయ్ సర్!
-
రజనీకాంత్ ‘అన్నాత్తే’ వర్కింగ్ స్టిల్ వైరల్
-
#ఎన్టీఆర్30: కొరటాలతో మరో మూవీ ఫిక్స్
గుసగుసలు
- దీపావళి రేసులో రజనీ, కమల్
- ‘మాస్టర్’ దర్శకుడితో ప్రభాస్ చిత్రం!
- పోలీస్ అధికారిగా నటించనున్న రామ్?
-
మే మూడోవారంలో ఓటీటీలో ‘వైల్డ్ డాగ్’ విడుదల?
-
ఉగాది రోజున బాలయ్య సినిమా టైటిల్?
రివ్యూ
-
రివ్యూ: వకీల్ సాబ్
- ఓటు విలువ చాటిచెప్పే ‘మండేలా’
-
రివ్యూ: సుల్తాన్
-
రివ్యూ: వైల్డ్‌డాగ్
-
రివ్యూ: తెల్లవారితే గురువారం
ఇంటర్వ్యూ
-
అందుకే నా పాత్రని వ్యక్తిగతంగా తీసుకోలేదు: నివేదా
-
ఇంటర్వ్యూ: ఇది నా కథ కాదు: రెహమాన్
- ఆ సీన్ చూసి మా ఆవిడ భయపడిపోయింది!
- వకీల్‌సాబ్.. గర్వపడుతున్నా: నివేదా థామస్
-
‘లెవన్త్ అవర్’లో అందుకే తమన్నా: ప్రవీణ్
కొత్త పాట గురూ
-
శర్వానంద్ సంక్రాంతి సందడి చూశారా!
-
‘ఉప్పెన’ ఈశ్వర వీడియో సాంగ్
-
స్ఫూర్తి రగిల్చే వకీల్ సాబ్ ‘కదులు’ గీతం
-
‘ఉప్పెన’ ధక్ ధక్ ఫుల్ వీడియో సాంగ్ చూశారా
-
‘నీ చూపే నాకు..’ అంటూ ఆకట్టుకున్న సిధ్