వెంకయ్య చేతులమీదుగా NTR పుస్తకావిష్కరణ - book on ntr political journey to be released by vice president venkaih naidu on 18th feb
close
Published : 14/02/2021 04:41 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

వెంకయ్య చేతులమీదుగా NTR పుస్తకావిష్కరణ

హైదరాబాద్‌: తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు, ప్రముఖ నటుడు దివంగత నందమూరి తారక రామారావు రాజకీయ జీవితంపై పాత్రికేయుడు రమేశ్ కందుల రాసిన ‘మేవరిక్‌ మెస్సయ: ఏ పొలిటికల్‌ బయోగ్రఫీ  ఆఫ్‌ ఎన్‌టీ రామారావు’ పుస్తకావిష్కరణ కార్యక్రమం ఈ నెల 18న జరగనుంది. ఈ పుస్తకాన్ని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఆవిష్కరించనున్నారు. హైదరాబాద్‌లో జరిగే ఈ కార్యక్రమానికి ప్రముఖ రచయిత, రాజకీయ విశ్లేషకులు సంజయ్‌ బారు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడనున్నారు. పెంగ్విన్‌ ర్యాండమ్‌ హౌస్‌ ఇండియా ఈ పుస్తకాన్ని ముద్రించింది. ఎటువంటి రాజకీయ నేపథ్యం లేకుండానే ప్రజా జీవితంలోకి వచ్చిన ఎన్టీఆర్‌ దేశ రాజకీయాల్లో ఏవిధంగా తనదైన ముద్ర వేశారన్నది ఈ పుస్తకంలో రచయిత వివరించారు.

ఇవీ చదవండి..
6 దశాబ్దాలుగా ఆ గ్రామానికి సర్పంచి ఏకగ్రీవమే..!
పద్మశ్రీ వనజీవి రామయ్యకు అస్వస్థతమరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని