వడోదరలో కుప్పకూలిన భవనం - building collapsed in vadodara
close
Updated : 29/09/2020 04:19 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

వడోదరలో కుప్పకూలిన భవనం

గుజరాత్‌: వడోదరలో నిర్మాణంలో ఉన్న భవనం కుప్పకూలింది. ఈ ఘటనలో భవనం శిథిలాల కింద ఏడుగురు చిక్కుకున్నారు. ఘటన సమాచారం అందుకున్న సహాయక బృందాలు ముగ్గురిని రక్షించి ఎస్‌ఎస్‌జీ ఆసుపత్రికి తరలించాయి. మిగతావారిని రక్షించేందుకు ఘటనాస్థలిలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఈ ఘటనకు సంబంధించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.  
 మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని