Video: వరదనీటిలో కొట్టుకుపోయిన బస్సు - bus with 20 passengers washed away in flooded river
close
Updated : 29/09/2021 05:31 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Video: వరదనీటిలో కొట్టుకుపోయిన బస్సు

ఇంటర్నెట్‌ డెస్క్: మహారాష్ట్రలోని యవత్‌మాల్ జిల్లా ఉమర్ ఖేడ్ వద్ద ప్రయాణికుల బస్సు వరదనీటిలో కొట్టుకుపోయింది. ఇటీవల కురిసిన వర్షాలకు నాందేడ్ నుంచి నాగ్‌పూర్ వెళ్లే మార్గంలో రోడ్డుపై నీరు ప్రవహించగా.. వరద ఉద్ధృతిని అంచనా వేయలేకపోయిన డ్రైవర్ బస్సును ముందుకు పోనిచ్చాడు. దాంతో బస్సు వరదలో కొట్టుకుపోయింది. కొంతదూరం వెళ్లగానే బస్సు నీటిలో పూర్తిగా మునిగిపోయింది. బస్సు కొట్టుకుపోవడం చూసిన గ్రామస్థులు నీటిలో దూకి సహాయ చర్యలు చేపట్టారు. సమాచారం అందుకున్న స్థానిక అధికారులు ఘటనాస్థలికి  చేరుకుని బస్సులో ఉన్న 20మంది ప్రయాణికులను సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు.




మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని