‘బుట్టబొమ్మ’ మరో అరుదైన రికార్డు - buttabomma video song touches 500 million views the celebrations continue to soar
close
Updated : 07/01/2021 19:11 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

‘బుట్టబొమ్మ’ మరో అరుదైన రికార్డు

హైదరాబాద్‌: సామాజిక మాధ్యమాల్లోనూ, కవర్‌ సాంగ్స్‌లోనూ బాగా ట్రెండ్‌ అయిన సాంగ్‌ ‘బుట్టబొమ్మ..’. ప్రస్తుతం ఆ పాట యూట్యూబ్‌ వీక్షణల్లో 500 మిలియన్‌ క్లబ్‌లోకి చేరుకుంది. అల్లు అర్జున్‌, పూజా హెగ్డే జంటగా త్రివిక్రమ్‌ దర్శకత్వంలో వచ్చిన ‘అలవైంకుఠపురములో’ చిత్రంలోని పాటలన్నీ హిట్టే. తమన్‌ స్వరాలు కూర్చిన ఈ పాటకు జానీ మాస్టర్‌  కొరియోగ్రఫీ చేశారు.

సింపుల్‌ డ్యాన్స్‌ సిగ్నేచర్‌ మూమెంట్స్‌ అందరికి అనువుగా ఉండటంతో పాట విన్న వాళ్లంతా కాలు కదపకుండా ఉండలేకపోయారు. ప్రస్తుతం ఈ సాంగ్ యాభై కోట్ల వీక్షణల క్లబ్బులోకి చేరడంతో బన్నీ ఫ్యాన్స్‌ సామాజిక మాధ్యమాల ద్వారా ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

ఇవీ చదవండి!

సోనూసూద్‌పై కేసు నమోదు చేయండి: బీఎంసీ

‘మేడమ్‌ చీఫ్‌ మినిస్టర్‌’ ట్రైలర్‌ విడుదల
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని