close
Published : 08/02/2021 21:50 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

పిల్లి శరీరంలోకి ఎలుక దూరితే!

ఇంటర్నెట్‌ డెస్క్‌: బుల్లితెర వ్యాఖ్యాత ప్రదీప్‌ మాచిరాజు తొలిసారి హీరోగా నటించిన చిత్రం ‘30 రోజుల్లో ప్రేమించడం ఎలా’. మున్న దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో అమృత అయ్యర్‌ కథానాయిక. అనూప్‌ రూబెన్స్‌ సంగీతం అందించారు. ఎస్వీ బాబు నిర్మాత. ఈ సినిమాలోని ‘నీలినీలి ఆకాశం’ పాట సంగీత ప్రియులను ఉర్రూతలూగించింది. జనవరి 29న విడుదలైన ఈ చిత్రం సైతం థియేటర్లలో ప్రేక్షకులను అలరిస్తోంది. తాజాగా చిత్రం నుంచి ‘క్యాట్‌ బాడీలోకి ర్యాట్‌ చేరిందంటే’ అనే పాటను చిత్రబృందం విడుదల చేసింది. పాట యూట్యూబ్‌లో ప్రేక్షకులను అలరిస్తోంది. మీరూ ఓ లుక్కేయండి.
ఇదీ చదవండి..

ఈ బ్యూటీ ఫుల్‌ బిజీ



Tags :

మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని