సోషల్‌లుక్‌: ‘దృశ్యం 2’ షురూ.. సాయిపల్లవి సరదా - celebrities social media accounts round up
close
Updated : 06/10/2020 06:04 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

సోషల్‌లుక్‌: ‘దృశ్యం 2’ షురూ.. సాయిపల్లవి సరదా

* కథానాయిక కాజల్‌ పెళ్లిపై సోమవారం ఉదయం నుంచి జోరుగా ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. దీనిపై ఇంత వరకు స్పందించని కాజల్‌ ఇన్‌స్టాగ్రామ్‌లో ‘లవ్‌ సింబల్‌’ ఫొటో షేర్‌ చేశారు. దీంతో ఆమె చెప్పకనే ప్రేమ/పెళ్లి విషయం చెప్పారని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.

* మోహన్‌లాల్‌, మీనా ‘దృశ్యం 2’ సినిమా షూటింగ్‌లో పాల్గొంటున్నారు. సెట్‌లో తీసిన ఫొటోను నటుడు అభిమానులతో పంచుకున్నారు.

* బాలీవుడ్‌ కథానాయిక కంగనా రనౌత్‌ ‘తలైవి’ సినిమా సెట్‌లో తీసిన ఫొటోలు షేర్‌ చేశారు. దర్శకుడు ఎ.ఎల్‌. విజయ్‌ను ప్రశంసించారు.

* కథానాయిక సాయిపల్లవి తన మిత్రులతో కలిసి ప్రకృతిని ఎంజాయ్‌ చేస్తున్నారు. వాగు వద్ద ఆడుతున్న ఫొటోల్ని అభిమానులతో పంచుకున్నారు.

* కథానాయకుడు బెల్లంకొండ శ్రీనివాస్‌ కొత్త లుక్‌లో కనిపించి, సర్‌ప్రైజ్‌ చేశారు. గడ్డం, మీసాలు, జుట్టు పెంచుకుని స్టైలిష్‌గా ఉన్నారు.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని