సోషల్‌ లుక్‌: అదా ఫీట్స్‌.. సుమ ఆకాకరకాయ - celebrities social media round up
close
Published : 20/09/2020 05:02 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

సోషల్‌ లుక్‌: అదా ఫీట్స్‌.. సుమ ఆకాకరకాయ

* నటి అదాశర్మ మరోసారి తన ఫీట్స్‌తో ఫాలోవర్స్‌ను ఆకట్టుకున్నారు.

* యాంకర్‌ సుమ తన మేనకోడలు రాగకు ‘ఆకాకరకాయ’ కూర తినిపించేందుకు కష్టాలు పడుతూ కనిపించారు. 

* నమ్రత ‘మీ మెదడు ఎంత చురుకుగా ఉందో పరీక్షించుకోండి..’ అంటూ ఓ ఫొటోను షేర్‌ చేశారు. అందులో ఏడుగురు మనుషులు, ఓ పిల్లి ఉందని.. గుర్తించండి చూద్దామని పేర్కొన్నారు.

* నటి సమంత, ఉపాసన కలిసి ‘యువర్‌ లైఫ్‌’ కార్యక్రమం కోసం మరోసారి కలిశారు. త్వరలో దీనికి సంబంధించిన అప్‌డేట్ రాబోతోంది.

హాస్య నటుడు వెన్నెల కిశోర్‌ పుట్టిన రోజు సందర్భంగా మంచు మనోజ్‌ ప్రత్యేకంగా వండిన ఆహారం పంపారు. ఇలా మన తారలు తాజాగా షేర్‌ చేసిన విశేషాలు చూద్దామా!

















మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని