సోషల్‌ లుక్‌: పార్టీ‌లో అమీ‌.. దిశా కసరత్తులు - celebrities social media round up
close
Published : 24/09/2020 00:56 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

సోషల్‌ లుక్‌: పార్టీ‌లో అమీ‌.. దిశా కసరత్తులు

* లోఫర్‌ చిత్రంతో తెలుగు వారిని పలకరించిన దిశా పటానీ జిమ్‌లో కసరత్తులు చేస్తున్నారు. 60 కిలోల బరువు లిఫ్ట్‌ చేస్తున్న వీడియోను అభిమానులతో పంచుకున్నారు.

* నటి సన్నీ లియోని తన కుమార్తె నిషాతో కలిసి పెయింటింగ్‌ వేశారు. ఇంట్లో తన చిట్టి రాకుమారితో కలిసి పెయింటింగ్స్‌ వేస్తున్నట్లు తెలిపారు.

* నటి అమీ జాక్సన్‌ తన కుమారుడి పుట్టినరోజు వేడుకల్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా తీసిన వీడియోను షేర్‌ చేశారు.

* నటి పాయల్‌ రాజ్‌పూత్‌ హైదరాబాద్‌ నుంచి ముంబయికి ప్రయాణం చేశారు. కొవిడ్‌ నేపథ్యంలో విమానాశ్రయంలో సూట్‌ వేసుకుని తీసుకున్న వీడియోను షేర్‌ చేశారు.

* నటుడు నాగబాబు గిటారు వాయిస్తున్న ఫొటోను అభిమానులతో పంచుకున్నారు.
* తన తల్లి పుట్టినరోజు సందర్భంగా నటి కాజోల్‌ శుభాకాంక్షలు చెప్పారు. ఆమెతో ఉంటే ఓ ఆర్మీతో ఉన్న బలం వస్తుందని తెలిపారు.

మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని