
తాజా వార్తలు
సామ్‌కి ప్రైవసీ లేదు.. రాధిక ఫ్యామిలీ వేడుక
సోషల్ లుక్: ప్రముఖులు పంచుకున్న విశేషాలు
* రాధిక, శరత్ కుమార్ ఇంట్లో పండుగ వాతావరణం నెలకొంది. మనవరాలికి వెంట్రుకలు తీసినట్లు తెలుపుతూ.. రాధిక ఫొటోల్ని షేర్ చేశారు. కుటుంబ సభ్యులు ఎంతో ఆనందంగా ఉన్న ఈ ఫొటోలు అభిమానుల్ని ఆకట్టుకుంటున్నాయి.
* తన పెంపుడు కుక్క హష్ ఉన్న క్యూట్ వీడియోను సమంత షేర్ చేశారు. వ్యక్తిగత ఏకాంతాన్ని కోల్పోయి రెండేళ్లు అవుతోందని, హష్ ఎప్పుడూ తన చుట్టూ తిరుగుతుంటాడని ఫన్నీగా కామెంట్ చేశారు.
* నటి సోనమ్ కపూర్ తన భర్త ఆనంద్ ఆహూజాతో కలిసి లండన్ వెళ్లారు. ఈ సందర్భంగా భర్తపై ప్రేమను తెలుపుతూ సోనమ్ ఓ పోస్ట్ చేశారు. ‘లవ్ యూ.. నువ్వు ప్రతి రోజును ప్రత్యేకం చేస్తున్నావు’ అని పేర్కొన్నారు.
* ఈ రోజు తమ కుటుంబానికి ఎంతో ప్రత్యేకమని నటి స్నేహా అన్నారు. ఓ శుభకార్యానికి సంబంధించిన ఫొటోలు పంచుకున్నారు. అందరి ఆశీర్వాదాలు కావాలని కోరారు. కానీ సందర్భం ఏంటో మాత్రం ఆమె తెలపలేదు.
* వ్యాఖ్యాత, నటి అనసూయ మరో సరికొత్త పాత్రతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఓ కోలీవుడ్ ప్రాజెక్టులో నటిస్తున్నానంటూ బ్లాక్ అండ్ వైట్ ఫొటో షేర్ చేశారు. కథ తనకు చాలా నచ్చిందని తెలిపారు.
సినిమా
రాజకీయం
జనరల్
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
చిత్ర వార్తలు
సినిమా
- RRRపై సెటైర్.. స్పందించిన చిత్రబృందం
- అరెరె షా.. రోహిత్‌కు కోపం తెప్పించేశావ్‌గా!
- రివ్యూ: అల్లుడు అదుర్స్
- యూట్యూబర్ తప్పుడు రివ్యూ.. మూతపడ్డ హోటల్
- పంత్ తీరుపై అంపైర్లు కలగజేసుకోవాలి
- 75 డ్రోన్లు విరుచుకుపడి..!
- చరిత్ర సృష్టించిన నయా యార్కర్ కింగ్
- 60 ఏళ్ల తర్వాత టీమ్ఇండియా 20 ఆటగాళ్లతో..
- వాయుసేన తలనొప్పికి తేజస్ మందు..!
- ఫిట్‌గా ఉన్నా.. గుండెపోటు వస్తుందా?
ఎక్కువ మంది చదివినవి (Most Read)
