Dreamum Wakeupum: అదరగొట్టిన తారలు - celebrity reels on dreamum wakeupum
close
Published : 18/05/2021 10:06 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Dreamum Wakeupum: అదరగొట్టిన తారలు

నెట్టింట్లో స్టెప్పులేసి షేక్‌ చేసిన లేడీస్‌

ఇంటర్నెట్‌డెస్క్‌: Dreamum Wakeupum.. ఇంటర్నెట్‌లో ఎక్కడ చూసినా ఈ పాటపైనే రీల్స్‌, కవర్‌ సాంగ్స్‌. చాలా సింపుల్‌ స్టెప్పులతో తారలందరూ ఈ పాటకు వీడియోలు క్రియేట్‌ చేసి నెట్టింట్లో పోస్ట్‌ చేస్తున్నారు. దీంతో గత కొంతకాలంగా సోషల్‌మీడియాలో Dreamum Wakeupum రీల్స్‌ ఎక్కువగా దర్శనమిస్తున్నాయి. నెటిజన్ల మది దోచేస్తున్న ఈ పాట హిందీ చిత్రం ‘ఐయ్యా’లోనిది. రాణీముఖర్జీ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమాలో మలయాళీ నటుడు పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ కీలకపాత్ర పోషించారు. వీరిద్దరిపైనే ఈ పాటను చిత్రీకరించారు. 2012లో విడుదలైన ‘ఐయ్యా’ చిత్రంలోని ఈ పాటకు ఇప్పటికీ క్రేజ్‌ ఏమాత్రం తగ్గలేదు. మరి, అలాంటి క్రేజీ పాటలకు మన వెండితెర, బుల్లితెర, సోషల్‌మీడియా తారలు కొంతమంది చేసిన స్టెప్పులను మీరూ చూసేయండి.















మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని