రంగనాథ రామచంద్రరావుకు కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం - central literary academy award for ranganatha ramachandra rao
close
Published : 18/09/2021 19:15 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

రంగనాథ రామచంద్రరావుకు కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం

హైదరాబాద్‌: ప్రముఖ అనువాద రచయిత రంగనాథ రామచంద్రరావుకు కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం వరించింది. శాంతినాథదేసాయి రాసిన ‘ఓం ణమో’ పుస్తకాన్ని రామచంద్రరావు తెలుగులోకి అనువదించారు. అందుకు గాను కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారానికి ఎంపికయ్యారు. కర్నూలు జిల్లాకు చెందిన రామచంద్రరావు చాలా కాలం క్రితం హైదరాబాద్‌ వెళ్లి స్థిరపడ్డారు.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని