కరోనాను జయించిన 116 ఏళ్ల బామ్మ  - century old granny recoverd from covid 19
close
Updated : 11/02/2021 14:02 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

కరోనాను జయించిన 116 ఏళ్ల బామ్మ 

పారిస్‌: ప్రపంచంలోకెల్లా రెండో అత్యంత వృద్ధురాలిగా భావిస్తున్న 116 ఏళ్ల సన్యాసిని సిస్టర్‌ ఆండ్రే కరోనాను జయించారు. దక్షిణ ఫ్రెంచ్‌ నగరమైన టౌలాన్‌లోని ఓ సంరక్షణ కేంద్రంలో ఉంటున్న ఆమెకు గత నెల్లో కరోనా సోకింది. మూడు వారాల చికిత్స అనంతరం.. తాజాగా కొవిడ్‌ పరీక్షలో నెగెటివ్‌ వచ్చింది. గురువారం ఆమె 117వ పడిలోకి అడుగు పెట్టనుండటం విశేషం. దివ్యాంగురాలైన సిస్టర్‌ ఆండ్రే ప్రస్తుతం చక్రాల కుర్చీకే పరిమితమయ్యారు. కరోనా పాజిటివ్‌గా తేలినప్పుడు తాను ఎలాంటి ఆందోళనకు గురికాలేదని చెప్పారామె. 

ఇవీ చదవండి..

97.27 శాతానికి పెరిగిన రికవరీ రేటు

కరోనా మొదటి రోజులు అత్యంత కీలకంమరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని