‘చావు కబురు చల్లగా’ ఫస్ట్‌సాంగ్‌ రిలీజ్‌ - chaavu kaburu challaga first song released
close
Published : 06/02/2021 12:08 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

‘చావు కబురు చల్లగా’ ఫస్ట్‌సాంగ్‌ రిలీజ్‌

హైదరాబాద్‌: ‘ఆర్‌ఎక్స్‌ 100’ ఫేమ్‌ కార్తికేయ హీరోగా తెరకెక్కుతోన్న చిత్రం ‘చావు కబురు చల్లగా’. కౌశిక్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా మొదటి పాటను తాజాగా చిత్రబృందం విడుదల చేసింది. ‘మై నేమ్‌ ఈజు రాజు. బస్తీ బాలరాజు’ అంటూ సాగే ఈ పాట.. చిత్రంలో హీరో క్యారెక్టర్‌ను తెలియజేసేలా రూపొందించారు. అల్లు అరవింద్‌ సమర్పణలో బన్నీ వాస్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇందులో కార్తికేయకు జోడీగా లావణ్య త్రిపాఠి సందడి చేయనున్నారు.

ఇదీ చదవండి

రాజగోపాల్‌ ఎవరో నాకు తెలీదు: నరేశ్‌మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని