చై ‘లవ్‌స్టోరీ’.. సాయేషా బాక్సింగ్‌.. ప్రగ్యా ఫీట్స్‌ - chaitanya akkineni Love Story shooting resumes and sayyeshaa boxing practice and many more cinema celebrities interesting social media posts
close
Published : 08/09/2020 05:20 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

చై ‘లవ్‌స్టోరీ’.. సాయేషా బాక్సింగ్‌.. ప్రగ్యా ఫీట్స్‌

ఇంటర్నెట్‌డెస్క్‌: నాగచైతన్య కథానాయకుడిగా శేఖర్‌ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘లవ్‌స్టోరీ’. సాయి పల్లవి కథానాయిక. కరోనా కారణంగా తాత్కాలికంగా ఆగిపోయిన చిత్రీకరణ సోమవారం తిరిగి ప్రారంభమైంది. ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా షూటింగ్‌ చేశారు. నటనతోనే కాదు, బాక్సింగ్‌తోనూ అదరగొడతానంటోంది నటి సాయేషా సైగల్‌. బాక్సింగ్‌లో శిక్షణ తీసుకుంటున్న వీడియోను అభిమానులతో పంచుకుంది. నటుడు నాగబాబు గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌ స్వీకరించి మొక్కలు నాటారు. మలయాళ నటుడు మమ్ముటి పుట్టినరోజు సందర్భంగా దుల్కర్‌ సల్మాన్‌, మోహన్‌లాల్‌, చిరంజీవి తదితరులు శుభాకాంక్షలు తెలిపారు. ఇలా తాజాగా మన సినీ సెలబ్రిటీలు పంచుకున్న ఆసక్తికర ఫొటోలు వీడియోలు మీకోసం...

 


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని