‘చావు కబురు చల్లగా’ఆ రోజే! - chavu kaburu challaga release date
close
Published : 31/01/2021 17:41 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

‘చావు కబురు చల్లగా’ఆ రోజే!


హైదరాబాద్‌: కార్తికేయ గుమ్మకొండ, లావణ్య త్రిపాఠి జంటగా ‘చావు కబురు చల్లగా’ చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా మార్చి 19న థియేటర్లలో సందడి చేయనున్నట్టు చిత్రబృందం తాజాగా ప్రకటించింది. ‘పూర్తి వినోదానికి సిద్ధం కండి’ అంటూ ట్వీట్‌ చేసింది. అల్లు అరవింద్‌ సమర్పణలో గీతా ఆర్ట్స్‌ 2 బ్యానర్‌పై బన్నీవాసు ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా కౌషిక్‌ పెగల్లపాటి దర్శకత్వం వహిస్తున్నారు. జేక్స్‌బిజోయ్‌ సంగీతం అందిస్తున్నారు. ఇటీవల విడుదలైన టీజర్‌.. సినిమా ఎంత వినోదాత్మకంగా ఉంటుందో చెప్పేస్తుంది. కార్తికేయ మార్చురీవ్యాన్‌ నడిపే డ్రైవర్‌గా, లావణ్య నర్సుగా చేసే సందడి చూడాలంటే మార్చి 19 దాకా ఆగాల్సిందే!

ఇవీ చదవండి!

#BB3 రిలీజ్‌ డేట్‌ ఫిక్స్‌..!

‘ఉప్పెన’ నుంచి జల జల.. మంటూ మరో సాంగ్‌!





మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని